STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Romance Fantasy

4  

VENKATALAKSHMI N

Abstract Romance Fantasy

సమ్మోహనం

సమ్మోహనం

1 min
291

శీర్షిక:సమ్మోహనం

**********************

చూసిన మరు క్షణమే

చలించిన మనసుపరాగం..

చూడంగానే స్పందననొసగి

అణువణువునా పలికిన నవజీవన రాగం.. 

చూపులతోనే నిశ్శబ్దంగా ఒప్పందపు సంతకం చేసుకోవడం... 

కనిపించిన రూపం అనురాగ సుధలను కురిపించడం ..

చూసీ చూడంగానే వేలు పట్టి

అడుగులో అడుగు వేయాలనిపించడం..

మది విహంగం నిండా ఊహల ఊయల విహారం..

అదుపులేని కలలకు అలుపు లేని అలలలకు ఊసుల ధ్యాసే నిరంతరం..

చూపుల కిరణం సోకినంతనే వయసుకు మెరిసే సుగుణం..

శూన్యం నిండిన మనసుకు రంగుల చిత్రాలద్దడం..

సుస్వరాల సమ్మిళితం సుమధుర భావాల సమ్మోహనం..

సకలం సర్వం ప్రేమమయం కావడం

ప్రేమ ఎంత మధురం మధురాతి మధురం..

 


Rate this content
Log in

Similar telugu poem from Abstract