Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

శ్మశాన మౌనం

శ్మశాన మౌనం

1 min
344

ఈసారి మాడి మసైపోయే ఎండాకాలం చాలా కాలం ఉంది, రాలిపోయిన పుావులెన్నో , మనిషి ప్రాణాలులా, ఈ కరోనా ఎండాకాలంలో తిరిగి రాని ,రాలిన ప్రాణాలెన్నో :-

అడిఆశలైన వారి కోరికలెన్నో :-

తనవారెవరు దరిచేరక మౌనంగా కార్చిన కన్నీళెన్నో,:-

తల్లి తన బిడ్డని పొదవి పట్టి విడిచిన ప్రాణాలెన్నో,

తండ్రి చేతికర్రైన కొడుకుని కనలేని చావులెన్నో:-

తిరిగిరాని భార్య కొరకు ఆశగా ఎదురు చుాసే భర్తలెందరో,

ఒక్కడి అత్యాస, ఒక్కడి దురాశ , ఇంకా మనుషుల అంతు చుాస్తునే ఉంది,

నీ ఆశ రాజ్యపాలనే కదరా థుార్తుడా, మనుషులు లేని రాజ్యపాలనేమిరా , 

శ్మశానంలో నీ రాజ్యమేమిటిరా అధమా,

కాటి కాపరికి అనర్హుడా.

Rate this content
Log in

Similar telugu poem from Tragedy