శీర్షిక :మాతృ భాషా ఘనత : వచన కవితా సౌరభం kaweeshwar
శీర్షిక :మాతృ భాషా ఘనత : వచన కవితా సౌరభం kaweeshwar
: సమూహ సభ్యులందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
✒️✒️✒️✒️✒️✒️
" మాతృభాష మాధుర్యం*
✒️✒️✒️✒️✒️✒️
అంశం : "మాతృ భాషా మాధుర్యం"
తేదీ : 21 . 02. 2022
sheershika : మాతృ భాషా ఘనత : వచన కవితా సౌరభం
ప్రథమ పదంబు నాగబు పద వచించడం మనకెఱిఁగిన చరిత్ర
మాతృ భాషా భాషించడం రచించడం మాధుర్య మణి భూషిత
అష్ట దిగ్గజ కవుల హితో ఉవాచ "తెలుగు తేటే కన్నడ కస్తురి"
కృష్ణదేవరాయల సాహిత్యపోషణ "దేశభాషలందు తెలుగు లెస్స"
మన కవుల తెలుగు రచనా కౌశల పాకము "ద్రాక్ష,నారికేళ నిర్మిత సలిలం"
మన వాగ్గేయకారులసంకీర్తనలు సదా మనం కీర్తించ గలగడం అదృష్టం
త్యాగరాజ, అన్నమయ్య,రామదాసులాంటి వాగ్గేయకారులు తెలుగువారవడం
మాతృ భాషా కళామతల్లి తెలుగు దేశమాత చేసుకున్న ఎన్నో జన్మల పుణ్య ఫలం
విశ్వభారతి సిగలో తురుముకున్న కుంధరధనల షోడశి పరిమళ భాషా మాలిక
మన మాతృభాషలో లలితకళలందు నిష్టాగరిష్టముతో ఖండాన్తరాళ ప్రజామాలికలు
తెలుగు భాషా కావ్య , నాట్య , కవన , రచనా శిల్పాన్ని విశ్వ వ్యాప్తము చేయు మహామహులు
సంబంధిత ఉత్పత్తులను భావి తరాలకు జాగ్రత్తగా అందించవలసిన బాధ్యత మనపైనే
వ్యాఖ్య : "అన్ని రంగాల ప్రముఖులను మనం ఈ సం దర్భము లో స్మరించుకుంటూ మిగితావారికి ఆదర్శముగా ఉండడం నిజముగా మన కర్తవ్యం . ఇదే మాతృభాషా కళామతల్లికి చేసే సాహిత్యసేవ."
కవీశ్వర్
