STORYMIRROR

premkishore Kishore

Drama Inspirational

4.5  

premkishore Kishore

Drama Inspirational

శాంతించ సాగే..సుఖించ సాగే...

శాంతించ సాగే..సుఖించ సాగే...

1 min
448


కంటి ముందు కనిపించ సాగే....

 ఆత్మ వేదనను వినిపించసాగే....


 లోకపు సారం యొక్క కల్పిత కనికట్టు కంటి ముందు కనిపించసాగే... 

కాదేది..నాది..అను.. నాది..అంటూ సాగే..!!కనిపించ!!


 అంతః శోధనతో ఆత్మ వేదనను ఆజ్ఞా చక్రమునకు వినిపించసాగే...

కాటికి ముందే సాగే... ఈ ఆత్మ ప్రయాణం పై..పై..కి సాగే..!!వినిపించ!!


 ఈ లోకాన వినిపించ సాగే.....

 లోలోపల సుఖించ సాగే.....

 ఆత్మ మేల్కాంచి కైవల్యాన్ని చేరు కొనసాగే.....


 భావము: కనిపించ సాగే...లోకపు కనికట్టు నాది కాదు ఇది అని

 వినిపించ సాగే... ఆత్మ వేదన ఆజ్ఞా చక్రమునకు కైవల్యం కావాలని...

--- మీ ప్రేమ కిషోర్



Rate this content
Log in