STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

రమజాన్ నెల ప్రాశస్తం : వచన కవితా సౌరభం : కవీశ్వర్ : 05 . 04 . 2022

రమజాన్ నెల ప్రాశస్తం : వచన కవితా సౌరభం : కవీశ్వర్ : 05 . 04 . 2022

1 min
295

రమజాన్ నెల ప్రాశస్తం : వచన కవితా సౌరభం : 

కవీశ్వర్ : 05 . 04 . 2022 


ఆకాశ గమనాన పవిత్ర గ్రంథ శుభాగమనం 

నభో గమనాన నెలవంక ఇలవంకపరికించడం

అల్లాహ్ దైవ పవిత్ర సందేశం భక్తులశ్రద్ధ కోసం 

రమజాన్ మాసం మొత్తం ముస్లిం భక్తులకోసం 


ఉపవాస దీక్షల సమాయాత్త అనుసరణం, అనుకరణం 

ఇఫ్తార్ నుండి సెహ్రి వరకు సెహ్రి నుండి దీక్ష కఠినం 

దైవ మహిమతో భక్తులెందరో పాటిస్తున్న నైమిత్తిక వైనం 

ఇతరుల పట్ల అహంకారం , కోపం , కొట్లాటలను తలవకపోవడం 


అవసరార్థుల పట్ల దాన ధర్మాదులు , దయ , శాంతి , చూపడం .

బంధు మిత్రాదుల పట్ల సామ దాస్యము , సహకారము నందించడం

ఈద్ గాహ్ ల జాతర సంరంభం , నామాజుల తత్కాల అలంకృతం

మాస్జిద్ ల విద్యుల్లతలా అలంకరణ , ప్రవచనాదుల శ్రవణానందం


రమదాన్ ల ఆచరణ , స్నేహితుల అలైబలైలు మరచిపోలేని ఘట్టం

ఇఫ్తార్ విందుల ప్రత్యేకం  అన్ని మతముల మిత్రుల సమాదరణ


క్రొత్త వస్త్రముల ధారణ , ఆనంద సందోహం ; ఖాజిల ఆశీర్వాదం 

హర్షాతిరేకాల మహోదయం మొహమ్మద్ అలీ యొక్క ధీర సంస్మరణం 


వ్యాఖ్య : " ఇస్లాం ని అవలంబిస్తున్న , స్నేహితులందరికీ రంజాన్ మాస ,రంజాన్ పండుగ శుభాకాంక్షలు".

"ఈద్ ముబారక్ "



Rate this content
Log in

Similar telugu poem from Action