STORYMIRROR

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

పుల్ల ఐసు

పుల్ల ఐసు

1 min
255


*పుల్లఐసు*

 

తేటగీతి //


గణగణంచు నచ్చోటులో గంట మ్రోగ

బాఠశాల విద్యార్థులు పరుగు పెట్టి

చేరి మూగినా రప్పుడు చేల జాపి

ఐసు క్రీముల కొఱకు

దామాత్ర పడుచు.//




Rate this content
Log in

Similar telugu poem from Children