STORYMIRROR

kondapalli uday Kiran

Abstract Children

5  

kondapalli uday Kiran

Abstract Children

మహంకాళి దేవత

మహంకాళి దేవత

1 min
349


ఏటేట వచ్చే మన విజయదశమి సంబరాలు,

ఆహ్లాదం గా చేసుకునే వేడుకలు,

పసుపు కుంకుమలతో పూజలు,

మొహం పై వెల్లివిరిసే సంతోషపు తరంగాలు,

అమ్మవారి జానపదాల పాటలు,

తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు,


అనుగ్రహల మహంకాళి దేవతవు,

సమగ్ర సుందర శక్తి స్వరూపం నీవు, అమ్మలగన్నయమ్మ నువ్వు ,

మేటి పెద్దమ్మ వి అయినావు,

ఆకలి మంటలను చీల్చి,

కడుపు నింపే అన్నపూర్ణవు, విజయదశమి నాడు,

విజయోత్సవాన్ని పంచావు.


Rate this content
Log in

Similar telugu poem from Abstract