STORYMIRROR

Praveena Monangi

Children Stories

4  

Praveena Monangi

Children Stories

పసిపాప

పసిపాప

1 min
335

కెవ్వు మంటూ తల్లి గర్భం నుండి 

బయటకి వచ్చింది

చూస్తే నోరు చిన్నిది

చిన్ని చిన్ని చూపులతో 

తల్లిని చూచింది

చూస్తే నయనాలు పెద్దవి

దృడముగా వింటూ ఉంది 

తల్లి చెప్పే ఊసులను

చూస్తే చెవులు చిన్నవి

పాల కోసం దారాళముగా 

ఏడుస్తూ ఉంది 

చూస్తే వయస్సు చిన్నది

తల్లి హాస్యానికి ఎడిస్తే 

ఊరుకుంటుంది 

చూస్తే మనస్సు పెద్దది


Rate this content
Log in