పరీక్షలు
పరీక్షలు

1 min

24.3K
పరీక్షలు అంటే పరేషాన్
సవంతర్సం చదువు
శూన్యం అయినట్టు
కొత్త గా మొదలు పెడతారు
మదిలో గుబులు తో
పుస్తకాల పురుగులు అయ్యి
ఒకటే హైరానా పడతారు
పరీక్షలు మొదలు
పూర్తి అయ్యే వరకు
ఆకాశాన్ని నెత్తిన మోస్తున్నట్టు
పరీక్ష అయ్యాక దించుతున్నట్టు భావిస్తారు...