లాక్ డౌన్
లాక్ డౌన్
లాక్ డౌన్ వాహనాల కాలుష్యాన్ని తగ్గించింది
లాక్ డౌన్ వాహనాల రణగొణ ధ్వనుల ను తగ్గించింది
లాక్ డౌన్ సహజ వనరుల వాడకాన్ని తగ్గిచ్చింది
లాక్ డౌన్ వాతావరణం లో కాలుష్యాన్ని తగ్గించింది
లాక్ డౌన్ మందు బాబులను మందు లేకుండా చేసింది
లాక్ డౌన్ ప్లాస్టిక్ వాడకం తగ్గించేలా చేసింది...
లాక్ డౌన్ పాస్ట్ ఫుడ్ లేకుండా చేసింది
లాక్ డౌన్ ప్రశాంత వాతావరణం ఇచ్చింది
లాక్ డౌన్ ప్రకృతి పచ్చదనం ఆస్వాదించే లా చేసింది
లాక్ డౌన్ పక్షుల కిలకిల రావాలు వినిపించేలా చేసింది
లాక్ డౌన్ అనవసర కర్చులు తగ్గించేలా చేసింది....
లాక్ డౌన్ నదుల కాలుష్యాన్ని తగ్గించింది