ప్రస్తుత స్థితి
ప్రస్తుత స్థితి


కరోనా దెబ్బకి
ఖండాలు విల విల
రోడ్లు వెల వెల
ఆసుపత్రి లు కళ కళ
ప్రాణాల విల విల
రైతుల ఆవేదన
కూలీల కృంగుదల
పోలీసుల పహరిలు
వైద్యుల వెతలు
నర్సుల నాన కష్టాలు
వ్యాధి విజృంభణ
జనాల ఆందోళన
ఆకలి కేకలు...
వలస కూలీలు అవస్థలు
మునిసిపల్ ముందస్తు నివారణ పనుల కష్టాలు
అధికారుల ఆలోచనలు
ప్రభుత్వ ఉద్యోగుల కార్యాచరణలు
ఆర్థిక మాంద్యం అడుగట్టడం
అట్టడుగు ప్రజలు
అవసరాలకు అల్లాడుతున్నారు
నిహరణ దిశగా అడుగులు
కావాలి మి అందరి సహకారం.....