పర్యావరణం -ఒక వరం
పర్యావరణం -ఒక వరం
పర్యావరణం –ఒక వరం
******************
కీకారన్యాలన్నీ కాంక్రీట్ జంగల్ లు గా మారకముందే
ఓజోన్ పొర చిరిగి నీలలోహిత కిరణాలు జీవులను దహించకముందే
ప్రాణవాయువు మాయమై మానవ జీవనం అల్లకల్లోల మవకముందే
ప్లాస్టిక్ భూతం భూగర్భ జలాలను జీవులను కబలించక ముందే
పుట్టిన జీవికి ‘ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ‘ అని ఉగ్గుపాలతో నేర్పు
బావితరాన్ని బతకనివ్వు ... జీవావరనాన్ని ఇవ్వు
అందులో నీ వారసులూ ఉంటారు
పర్యావరణం ఒక వరమని తెలియజెప్పండి
పర్యావరణాన్ని రక్షించండి
.. బావితరాన్ని బతకనివ్వండి
పర్యావరణాన్ని పరిరక్షించండి