నేనే నాయకురాలినైతే
నేనే నాయకురాలినైతే


నేనే నాయకుడి (నాయకురాలినైతే)నైతే
అక్షరాస్యత అడుగడుగునా
అమలు చేస్తాను
అతివలనుఅవమానిస్తే అరదండాలేయిస్తాను
అమ్మ బాషను అందలమేక్కిస్తాను
ఆకతాయిల అంతు చూస్తాను
పచ్చదనంపర్యావరణానికి ప్రాదాన్యమిస్తాను
ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకుంటాను
మద్యపానాన్నిలంచాలను రూపుమాపుతాను
బాలలకు ఆటలు యోగాసనాలు
తప్పనీసరి చేస్తాను
ప్రతీ ఊరుకో గ్రంధాలయం ఏర్పరుస్తాను
ఇంటి ముందొక ధర్మ గంట ఏర్పరుస్తాను
**************