ప్రకృతి
ప్రకృతి
మన జీవితంలో
మనుషులతో పెనవేసుకున్న
బంధాలు...!!
ఎప్పటి వరకు ఉంటాయి అన్నది
ఎవరు చెప్పలేరు...!!
అది అసాధ్యం....!!
ఉన్న కూడా అది ఎక్కడో నూటికో
కోటికో ఉంటుంది,...!!
అలాంటి బంధం ఉంది అంటే శాశ్వితంగా
ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఉండదు....!!
కానీ...!!
మనకు ప్రకృతి తో పెనవేసుకున్న
బంధం మనం ఉన్నంత వరకు శాశ్వితంగా
ఉంటుంది...!!
మనకు ఎవరు తోడులేని క్షణాన మనకు
నికు నేను ఉన్నా అన్న అంటుంది ప్రకృతి...!!
అందుకే మన తదనంతరం తనలో
విలీనం చేసుకుంటుంది...!!
