నీ ప్రయాణం సాగించు
నీ ప్రయాణం సాగించు
నీ ప్రయాణం సాగించు. చెజరనివ్వకు జీవితాన్ని. జారిపోనివ్వకు నోటి మాట ను. మూటగట్టుకొకు అపవాదాన్ని. అందరిలో అలుసు కాబోకు.. కష్టాన్ని నమ్ముకో. కాపాడుకో అదృష్టాన్ని. నిజాన్ని బ్రతికించు. అబద్ధాన్ని చెరిపేయ్. వీలైతే సహాయ సహకారాలు అందించు. ఎవరి దృష్టిలో పడబోకు ఎప్పుడు. నీ దారి నువ్వు వెతుకో నువ్వై. ఆగ్రహావేశాలు కాదు శాంతం మై నీ ఆయుధం కావాలి. నీ మార్గం చూసి నలుగురిలో ఆలోచనలు రేకెత్తించాలి. ఆదర్శంగా మిగిలిపోవాలి. ఊపిరున్నా లేకున్నా నువ్వు గుర్తుండిపోవాలి కలకలం... _
