STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చేసెయి

చేసెయి

1 min
2



నీ చిన్ని గుండెలో స్పందనగ చేసేయి..!
నాపేరు నీపేరు కలిపేసి రాసేయి...!

ఎనలేని మన ప్రేమ సరిహద్దు చెరిపేసి
చరితగా చెప్పేటి కథలాగ చూపేయి..!

కోకిలగ కూసేటి గానమే మధురమే
స్వరరాగ జతులుగా గళమెత్తి. పాడేయి.!

సుగుణాల రాశినే , వరవీణ తంత్రినే...
వరములొసగేటట్లు వరహాలు పోసేయి...!

చిరు మందహాసమే మరు ప్రేమ సాక్షిగా....
వంతలే. తీసేసి. పంతమే. చెరిపేయి...!



Rate this content
Log in

Similar telugu poem from Classics