Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

పంచ రంగుల కళ్యాణి

పంచ రంగుల కళ్యాణి

1 min
383


పంచ రంగుల కళ్యాణి లాంటి అందమే నీది

మనసు పంచుకోమని అడిగే కోరికే నాది


నిన్ను నే గెలుచుకున్నా

నీ తలపుల్ని నా శ్వాసలో కలుపుకున్నా

ఇంకా ఎందుకో ఇంత అనుమానం

ఈ సారైనా దాటవా దూర తీరం

చేసేయి ప్రేమ సాయం


మరచిపో మొదటిసారి మన మధ్య జరిగిన చర్చలు

గడచిన బాధాకర రోజుల గుర్తులు

కలిసి సాగుదాం మరికాసేపు

అప్పటికైనా నీకు అనిపిస్తుందేమో

నాతో ఉండాలని ఇంకొంచెం సేపు


తీరం కనిపిస్తున్నా నావ ఆనందపడనట్లు

నిన్ను దగ్గరగా పెట్టుకుని కూడా నేను సతమతమవుతున్నాను

ఆ తాళిబొట్టు కట్టే సమయం కోసం ఎదురు చూస్తున్నాను


Rate this content
Log in