STORYMIRROR

Women's Diary

Abstract Classics Inspirational

4  

Women's Diary

Abstract Classics Inspirational

నాలోని భావాలే...

నాలోని భావాలే...

1 min
280


ఆకాశంలో ఇంధ్రధనుస్సు 

పున్నమి చంద్రుడు

పండు వెన్నెల

చిరుగాలి మోసే మట్టి వాసన

పసి పాప బోసినవ్వులు

అమ్మ చేతి గోరుముద్ద

వలన కలిగే భావాలు


చేసిన పనికి గుర్తింపు

వేరొకరి సొంతమైనప్పుడు

చెయని తప్పుకు శిక్ష పడిన క్షణంలో

కట్టెలు తెంచుకున్న ఆవేశాన్ని అణచి

పెదవుని వీడి వెళ్ళిపోతున్న

చిరునవ్వుని బలవంతగా ఆపినప్పుడు

రెప్పలు దాటలని చూస్తున్న

కన్నీటిని దాచిన సమయనా

నా ఆలోచనలు గాలికంటె వేగం


అమాయకమైన ఆడపిల్లలు

రాబందుల చేతజిక్కి

వేలకట్టలేని న్యాయం ముందు

ప్రాణాల కోసం పోరాడి

మృత్యువు ఒడిలో ఒరిగినప్పుడు


కళ్ళ ముందు జరిగే అన్యాయం

చెవులకి వినిపించే ఆక్రందం

ఆపలేమని మార్చలేమని

తెలిసి మనసు పడే సంఘర్షణ

నా ఆలోచనలు నాలోని భావాలు

నను వీడని ఊహలే

నా ఈ రచనలు


ఆకాశంలో ఇంధ్రధనుస్సు 

పున్నమి చంద్రుడు

పండు వెన్నెల

చిరుగాలి మోసే మట్టి వాసన

పసి పాప బోసినవ్వులు

అమ్మ చేతి గోరుముద్ద

వలన కలిగే భావాలు


చేసిన పనికి గుర్తింపు

వేరొకరి సొంతమైనప్పుడు

చెయని తప్పుకు శిక్ష పడిన క్షణంలో

కట్టెలు తెంచుకున్న ఆవేశాన్ని అణచి

పెదవుని వీడి వెళ్ళిపోతున్న

చిరునవ్వుని బలవంతగా ఆపినప్పుడు

రెప్పలు దాటలని చూస్తున్న

కన్నీటిని దాచిన సమయనా

నా ఆలోచనలు గాలికంటె వేగం


అమాయకమైన ఆడపిల్లలు

రాబందుల చేతజిక్కి

వేలకట్టలేని న్యాయం ముందు

ప్రాణాల కోసం పోరాడి

మృత్యువు ఒడిలో ఒరిగినప్పుడు


కళ్ళ ముందు జరిగే అన్యాయం

చెవులకి వినిపించే ఆక్రందం

ఆపలేమని మార్చలేమని

తెలిసి మనసు పడే సంఘర్షణ

నా ఆలోచనలు నాలోని భావాలు

నను వీడని ఊహలే

నా ఈ రచనలు





Women's Diary...


Rate this content
Log in

Similar telugu poem from Abstract