Women's Diary

Abstract Drama Inspirational

3  

Women's Diary

Abstract Drama Inspirational

అమ్మ..

అమ్మ..

1 min
185



నా అల్లరి భరించే సహనం 


నా కొపాన్ని కరిగించే ప్రేమ 


నా అలకను తీర్చే బుజ్జగింపు


నా కన్నీరు తుడిచే చెయి 


నా ఉనికికి అర్థం 


నా ధైర్యానికి రూపం నువ్వే అమ్మ


ఏ నోము నోచకుండానే దొరికిన 


వరం అమ్మ నువ్వు....


Women's Diary..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్