STORYMIRROR

Women's Diary

Classics Inspirational Others

4  

Women's Diary

Classics Inspirational Others

ఇవ్వు కౌగిలి...

ఇవ్వు కౌగిలి...

1 min
359


కన్నీటికి ఇవ్వు కౌగిలి 

దుఖఃం పొంగుతున్న వేళా 


దురాశకివ్వు కౌగిలి 

కోరికలు పెరుగుతున్న వేళా 


నిరాశకివ్వు కౌగిలి 

సహనాన్ని కోల్పోతున్న వేళా 


ద్వేషానికివ్వు కౌగిలి 

అసుయా కలుగుతున్న వేళా 


ఓటమికివ్వు కౌగిలి 

విజయం చేజారిన వేళా 


అహంకారానికివ్వు దృతరాష్ట్ర కౌగిలి 

కుబేరుడవై నిన్ను నువ్వు కోల్పోయే వేళా 




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics