STORYMIRROR

jayanth kaweeshwar

Classics

5.0  

jayanth kaweeshwar

Classics

కళాకారుల - కళామతల్లి - వచన

కళాకారుల - కళామతల్లి - వచన

1 min
356


వచన కవితా సౌరభం - 21 . 03 . 2020  ప్రపంచ కవితా దినోత్సవం -

సందర్భంగా 

కళాకారుల - కళామతల్లి 

జననం గొప్పది - జీవనం శ్రేష్ఠమైనది 

జ్ఞానం ప్రవాహమైనది - లోకం అనంతమైనది 

కాలం ఎవరికోసం నిలువనిది - సంతోషం కావలిసినది 

ఒక కాళిదాసు - ఒక రామదాసు - ఇలలో తమదైన ముద్ర 

ఒక తులసీదాసు - ఒక కబీర్ దాసు - ద్విపద మాలికా ముద్ర 

ఒక సుబ్బులక్ష్మి - ఒక బేగం అఖ్తర్ - శాస్త్రీయ గాన కౌశలం 

ఒక సినారె - ఒక ఖయ్యామ్ - సినీ గీత రచనా లాలాసం 

ఒక సుందరాచారి - ఒక ఇక్బాల్ - దేశ భక్తి గీత గౌరవం 

ఒక దేవులపల్లి - ఒక షెల్లీ - భావకవితా మయ ప్రపంచం 

ఒక ఘంటశాల - ఒక రఫీ - చలనచిత్ర గీతా లాపనం 

ఒక సుశీల - ఒక సౌమ్య (లతా )నేపథ్య గాయనీ స్వర గళం 

ఒక కవిత్రయం - ఒక  నిరాలా , ద్వివేదీ , దినకరుని రచనావైవిధ్యం

వీరందరి తో పాటుగా  - ప్రపంచం లో  మనకు తెలిసిన - తెలియని 

ఎందరో కవుల - రచయితల- గాయకుల సమాగమం - తో పాటు 

ఎదుగుతున్న యువ - కవుల కవయిత్రుల మనో వాంఛల సోపానం 

భావితరాల పాటిహాకుల కు అందించే వివిధ కృతుల సమర్పణం !!!

సకల కళాకోవిదులకు - ప్రపంచ కవితా దినోత్సవ శుభా కాంక్షలు ****

                                    


Rate this content
Log in