Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Women's Diary

Romance Classics Inspirational

4  

Women's Diary

Romance Classics Inspirational

కలసిన మనసులు..

కలసిన మనసులు..

1 min
303



తొలి చూపులకే 

కలసిన మనసులు 


ఎడడుగుల ప్రయాణానికై 

కంటున్న కలలు 

అల్లుకున్న ఆశలపై 


విచక్షణ కొల్పోయిన వర్ణ వివక్ష

కట్టెలు తెంచుకున్న జాత్యహంకారాలు 


విసిరిన గాలంలో 

చిక్కుకున్న ఆ హృదయాలు 

ప్రేమ తీరం దాటే సమయాన 


రుధిరంతో నిండిన సముద్రుడు

సంద్యవర్ణములో మెరిసిపోతున్నాడు 


వెలుగుల ప్రేమ చితిలో 

కలిసిపోయే వేళా





Women's Diary..


Rate this content
Log in