నవ వసంతమ నీకు స్వాగతం
నవ వసంతమ నీకు స్వాగతం
నవ వసంతమా నీకు స్వాగతం
గడిచిన మధురనుభూతుల కలయిక కు
వీడ్కోలు తెలుపుతూ నూతన వర్ష పు
చిరు జల్లుల వసంత కాలపు పోకడలో
డిసెంబరు మాసానికి స్వస్తి పలికి
క్రొత్త సంవత్సరానికి స్వాగతం
తెలుపు సరి క్రొత్త భావాలకు
ఆశలకు ఆహ్వానం పలుకుతూ నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలుపుతూ
నవ భావాలకు ఉత్తెజాన్నిస్తూ
నవ వసంతమా నీకు స్వాగతం
