నూతన సంవత్సరం
నూతన సంవత్సరం
ఎంత ఆశ్చర్యమో కదా
డిసెంబర్ మరియు జనవరి ల సంబంధం
జరిగిపోయిన కాలంలో మధురనుభూతుల
మరియు రాబోయే నూతన సంవత్సరం లో
కలగబోయే అనుభవాల కలయిక
ఎంతటి ఆశ్చర్యం
ఒకటి ముగిసిన తరుణం
మరి ఒకటి ఆరంభ తరుణం
రాత్రి పగల సంబంధం
డిసెంబర్ వదిలేసిన
అనుభూతులను
జనవరి స్వీకరిస్తుంది
రెండు నెలలు
మిగిలిన పది నెలలకు
వారధి అయి
అందరిని సంతోష పరుస్తూ
అందరిని ఉత్తేజపరుస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
