Srinivasa Bharathi

Tragedy

3  

Srinivasa Bharathi

Tragedy

నేనేం చెయ్యను?:::శ్రీనివాస భా

నేనేం చెయ్యను?:::శ్రీనివాస భా

1 min
352


నేనో

అందమైన అమ్మాయిని

అంటారందరూ

కనుముక్కుతీరు అద్భుతం

పెదాలు కోరుక్కుతినేలా

మిగిలిన అందాలు

స్త్రీలకే ఈర్ష్య కలిగేలా

నా పొందు స్వర్గసుఖం

నా కనుసైగ

ఓ క్రీగంటి చూపు

ఓ వంకర నవ్వు

కనీ కనిపించని అందాల ప్రదర్శన

ద్వంద్వార్థ మాటలు

ఏవి కూడా

వివాహం చెయ్యలేకపోతున్నాయి

అన్నీ నేనిచ్చేస్తే

కావాలి కదూ మీకు

ఒక్క కుజ దోషం తప్ప....

*********%%%%**********


Rate this content
Log in