నా పేరు పశ్చిమ బెంగాల్
నా పేరు పశ్చిమ బెంగాల్
నా పేరు పశ్చిమ బెంగాల్
నా అవతరణ 1950 జనవరి 26
నా రాజధాని కోల్‌కత
నా అధికార భాషలు బెంగాలీ, ఆంగ్లం
నా చిహ్నం అశోక స్తంభం,
నా జంతువు బావురు పిల్లి
నా పక్షి కింగ్ఫిషర్కింగ్ఫిషర్
నా పుష్పం పారిజాతం పువ్వు
నా వృక్షం ఆల్స్టోనియా
నా నది హుగ్లీ నది
నా క్రీడ ఫుట్‌బాల్
నా పర్యాటక ప్రదేశాలు కోల్‌కాతా స్కైలైన్,
దక్షిణేశ్వర కాళికాలయము, కోల్‌కాతా గెట్, డువర్స్ ఛాయ్ తోటలు, హజార్దురి రాజభవనం, దీఘా సముద్రతీరం, సుందర్‌బన్స్ జాతీయ ఉద్యానవనంలో బెంగాల్ పులి, డార్జిలింగ్
నా నానుడి 'నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన"
సాహితీ వేత్తలు- రవింద్రనాథ్ టాగుర్, బంకిచంద్ర చటర్జీ, శరత్ చంద్ర చటర్జీ
సంగీతకారులు- రవిశంకర్
విజ్ఞానవేత్తలు- జగదీష్ చంద్రబోస్, అమృత్యసేన్, బి.సి రాయ్
జాతియేద్యమ నాయకులు- నేతాజీ ఆభస్ చంద్రబోస్, బిపిన్ చంద్రపాల్
రాజకీయ నాయకులు- మమత బెనర్జీ, జ్యోతిబసు
విప్లవనాయకులు- చారుమజుందార్
సంఘసంస్కర్తలు- రాజరామ్మోహన్ రాయ్
తాత్వికులు- అరబిందో ఘోష్
ఆధ్యాత్మిక గురువులు- రామక్రిష్ణ పరమహంస, వివేకానంద
సినిమా కళాకారులు- సత్యజిత్ రే,
క్రీడాకారులు-సౌరవ్ గంగూలీ , లియాండర్ ఫేస్ మొదలగు వారికి పుట్టినిల్లు
