నా పేరు మిజోరాం
నా పేరు మిజోరాం
నా పేరు మిజోరాం
నా పేరు మి (ప్రజలు), Zo (ఉన్నతమైనది స్థానంలో, ఒక కొండ వంటి) మరియు రామ్ (భూమి) నుండి ఉద్భవించింది
నన్ను హిల్ పీపుల్ /కొండ ప్రజల ల్యాండ్ అంటారు
నా రాజధాని ఐజ్వాల్
నా అధికార భాషలు మీజో, ఆంగ్లము
నా మతము క్రైస్తవము
నా అధికార జంతువు సెరో
నా అధికార పక్షి హ్యూమ్ యొక్క నెమలి
నా అధికార పుష్పం రెడ్ వాండా
నా అధికార చెట్టు ఐరన్ వుడ్
నా పండుగలు :ఆంథూరియం, చాప్చర్ కుట్, క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ ఫెస్టివల్,
నా జాతీయ ఉద్యానవనాలు : ముర్లెన్ నేషనల్ పార్క్, ఫవంగ్‌పుయ్ నేషనల్ పార్క్
నా చరిత్రక ప్రదేశాలు: రిహ్ దిల్, లియాన్చియారి లంగ్లెన్ త్లాంగ్, థాసియామా సెనో నేహ్నా, లాంసియల్ పుక్, సిబుటా లంగ్, కౌచ్చువా రోపుయ్
నా పర్యాటక ప్రదేశాలు :
స్టేట్ మ్యూజియం, రీక్ త్లాంగ్, హ్ముయిఫాంగ్, సియాల్‌సుక్ త్లాంగ్, టామ్ దిల్, వంటావంగ్ జలపాతం
నా సరసు: పాలక్ దిల్ (పాలక్ సరస్సు), తమ్డిల్ (ఆవపిండి మొక్క సరస్సు)
నా అధికార పర్వతం1619 మీటర్ల ఎత్తులో ఉన్న హ్ముయిఫాంగ్ పర్వతం,
నా పర్యాటక ప్రాంతం: ఫాంగ్‌పుయ్ నిలయం దీనిని బ్లూ మౌంటెన్ అని కూడా పిలుస్తారు.
ఇది ప్రకృతి ప్రేమికులకు, వైవిధ్య భరితం
నా రీక్ నుండి బంగ్లాదేశ్ మైదానాలు చూడవచ్చు
నా వంటావంగ్ ఫాల్ అత్యంత ఎత్తైనది మరియు అద్భుతమైనది
నేను అనేక రకాల పండుగలు మరియు నృత్యాలు, హస్తకళలు, వృక్షజాలం మరియు జంతుజాలం, ఉత్కంఠభరితమైన సహజ అందాలకు నిలయం
నేను రెండవ అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం
గమనిక: ముఖచిత్రం నందు గల భారతదేశ పటంలో 17 వ నెంబర్ చూపించే ప్రాంతం ఈ రాష్ట్రం. అట్టి ఇండియన్ మ్యాప్ Google వారి సౌజన్యంతో public domain నుండి స్వీకరించడం జరిగినది
