నా పేరు గుజరాత్
నా పేరు గుజరాత్
నా పేరు గుజరాత్
నా అవతరణ 1 May 1960లో
నా రాజధాని గాంధీనగర్
నా అతిపెద్ద నగరం అహ్మదాబాద్
నా అధికారిక భాషలు గుజరాతీ, హిందీ
నా కాలెండర్ శఖ
నా పక్షి ప్లేమింగో
నా పుష్పం బంతి పువ్వు
నా ఫలం మామిడి
నా వృక్షం మర్రి చెట్టు Banyan
నా గీతం "Jai Jai Garavi Gujarat" by Narmad
నా సరిహద్దులు
తూర్పున మధ్యప్రదేశ్, అరేబియా సముద్రం
పశ్చిమాన పాకిస్తాన్ సింధ్ రాష్ట్రం
ఆగ్నేయంలో మహారాష్ట్ర,
ఈశాన్యంలో రాజస్థాన్, దక్షిణాన దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ,
నేను విస్తీర్ణంలో ఐదవ అతిపెద్ద భారత రాష్ట్రం,
నా జనాభా ప్రకారం తొమ్మిదవ అతిపెద్ద రాష్ట్రం.
నాకు అత్యంత పొడవైన తీరరేఖ 1,600 కి.మీ. (990 మై.)పశ్చిమ తీరంలో ఉంది. దీని ఎక్కువ భాగం కాతియవార్ ద్వీపకల్పంలో ఉంది.
నా ఘనత
ప్రపంచంలోని మొట్టమొదటి ఓడరేవులలో ఒకటి
"లోథల్" నాదే
ప్రపంచంలోని ఆసియా సింహానికి ఏకైక అటవీ నిలయం
గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ నాదే
నా పుణ్యక్షేత్రాలు
సోమనాథపురం శివాలయం
ద్వారక ఆలయం
నాగేశ్వర్ ఆలయం
బాలి సమన దేవాలయాలు
నా దగ్గర చూడదగ్గ ప్రదేశాలు:
ఐక్యతా ప్రతిమ
చంపానేర్-పావగఢ్
నిష్కలంక్ మహాదేవ్ ఆలయం
పాలిటానా
మొధెరా సూర్య దేవాలయం
రాణి కీ వావ్
వంస్డ జాతీయ ఉద్యానవనం
వేరవదార్ బ్లాకు బాక్ జాతీయ ఉద్యానవనం
సోమనాథ్
