STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Tragedy

5.0  

స్వాతి సూర్యదేవర

Tragedy

ముక్కలైన హృదయం

ముక్కలైన హృదయం

1 min
299

ఈ తల్లి భారతి కోసం ప్రాణాలు సైతం తృణప్రాయంగా విడిచిన నా బిడ్డలను చూసి భాధ పడ్డా... వారి స్థైర్యాన్ని చూసుకొని అంత గర్వపడ్డాను....

కానీ ఈ రోజు ఆ బిడ్డల ప్రాణాలకు గుర్తింపు దక్కనందుకు అంతగా రోధిస్తున్నాను...

కనీసం వారి ఖననాలకి కూడా నోచుకోని నా బిడ్డలేందరున్నారో....

కానీ ఈ జనులకు వారి త్యాగం అక్కర్లేదు ఓటుకు నోటు ఇచ్చే వారు ఉంటే చాలు...

మంచు కొండల్లో నా కోసం ఒరిగిన నా బిడ్డలను చూసుకొని భాదపడాలో...

సొంతగుటిలో ఉంటూ కూడా అక్రమాలకు పాల్పడే ఈ బిడ్డలని చూసి రోధించాలో నాకు తెలియక సతమతమవుతున్న...

వారు నా బిడ్డలే ,వీరు నా బిడ్డలే కానీ వారిలో వారే తేడా చూపించుకొని విడిపోయి ఈ భారతి హృదయాన్ని కూడా ముక్కలుగా చేస్తున్నారు...

ఈ భాధ ఇక తీరేనా..అసలు సాధ్యమేనా...?



Rate this content
Log in

Similar telugu poem from Tragedy