మిణుగుఱు
మిణుగుఱు


ఎంతో అందమైనది ఈ అమూల్యమైన జీవితం,
మనసులో నిత్యం ఉండాలి అమిత అనురాగం,
మనిషిలో వచ్చెను మిణుగుఱు రూపంలో ద్వేషం,
అనలం రూపం దాల్చి కేవలం చేసెను విధ్వంసం |౧|
అందరి మధ్య ఎంతో అవసరమైనది నమ్మకం,
అపవాదం వలన భయంకరం అయ్యెను కోపం,
క్షణం ఆగెనుచొ తప్పక మారెను ఈ అవగుణం,
మిణుగుఱు అశ్రద్ధతో వచ్చెను అగ్ని ప్రమాదం |౨|