Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

మేఘాల చాటున సూర్యకాంతి

మేఘాల చాటున సూర్యకాంతి

1 min
327


సమస్యల కారు మబ్బులు కదలనీయట్లేదా

ఏదో బంధిస్తున్న భావన

కనిపించని సంకెళ్ళ చప్పుడు


అయినా ప్రయత్నం ఆపకు

ఒక్క అడుగైనా సరే

ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు

ఆ మేఘాల చాటున సూర్యకాంతిలా

నీ విజయాల వెలుగు రానుందిలే


Rate this content
Log in

Similar telugu poem from Abstract