పారదర్శకత
పారదర్శకత
1 min
370
కళ్ళలో ఆశ
పెదవులపైన నిరాశ
మాటల్లో భరోసా
చేతల్లో కావాలి పారదర్శకత
ఏం ఆశిస్తున్నాం
మనం ఎదుటి వ్యక్తి నుంచి
పారదర్శకంగా ఉండటం అంటే
పనికి రాని విషయాలు పబ్లిగ్గా చెప్పడమా
ఏమో!