వచన కవితా సౌరభం
వచన కవితా సౌరభం


ఐడియా ఛాలెంజ్ కార్డు - 4
వచన కవితా సౌరభము --- కవీశ్వర్
అట్టముక్కచెప్పెదిఏమిటంటే? ---ఊదా రంగు-
ఇంద్ర ధనువులో మొదటి వర్ణము ఈ ఊదారంగు-
శాంతి తో ప్రశాంతతగా కన్నులపండువగానిండుగుండు.
అయోడిన్ ని కలిగిన లేలేత రెమ్మలుఊదారంగు నుండు.
వాయు పీడనం తో మండెడు మంటలు ఊదారంగునుండు .
పొటాషియం పర్ మాంగ నే ట్ ద్రావణం ఊదా రంగే కలిగిఉండు
ఏ చిత్రమైనా మన మనస్సు ఊదారంగునే ఆకట్టుకొనుచునుండు
కొన్నిజీవ, నిర్జీవ వస్తువులు ఊదా కాంతిని ప్రసరించు చు నుండు
ఊదా రంగు సుమములు , మొక్కల ఫలములుకనువిందుగనుండు