ప్రవర్తన
ప్రవర్తన
అప్పుడు వయసు వేడిలో
తప్పు చేసుండచ్చు అంటారు
ఆనక కుటుంబం కోసం
తప్పు చేసుండచ్చు అంటారు
ప్రవర్తన బట్టి
మనిషి తప్పు చేసినట్లు
గుసగుసలాడుకుంటారు
సూటిగా అడిగేస్తే
ఇంకా సూటిగా అడుగేస్తే
సరిపోదా!
అప్పుడు వయసు వేడిలో
తప్పు చేసుండచ్చు అంటారు
ఆనక కుటుంబం కోసం
తప్పు చేసుండచ్చు అంటారు
ప్రవర్తన బట్టి
మనిషి తప్పు చేసినట్లు
గుసగుసలాడుకుంటారు
సూటిగా అడిగేస్తే
ఇంకా సూటిగా అడుగేస్తే
సరిపోదా!