రోదసీలో ఆమని
రోదసీలో ఆమని
1 min
366
నా ప్రేమ
నీటి మీద రాతలు వ్రాస్తోంది
మోసంలో నిజాయితీని చూస్తోంది
పర్వతాల చలనాన్ని చూస్తోంది
నదులు సముద్రాలు కలిసే చోట్లను చూస్తోంది
అగ్నిపర్వతాల చల్లదనాన్ని చూస్తోంది
నీ కంటి కాటుకలో మెరుపుని చూస్తోంది
నా ప్రేమ
రోదసీలో ఆమని చూస్తోంది.