*ప్రకృతి నేర్పే పాఠాలు*
*ప్రకృతి నేర్పే పాఠాలు*
ప్రకృతి చెప్పే పాఠాలు ,
దాగి ఉన్నాయి చాలా సత్యాలు,
ప్రకృతిలో వికసించిన పువ్వులు,
మన జీవితానికి వేసే బాటలు,
ప్రకృతిలో రాగాలు తీసే పక్షులు,
మన విజయానికి అవే సంకేతాలు,
ప్రకృతిలో వెలసిన ఇంద్రధనస్సులు,
జీవితాన్ని మార్చే రంగు రంగుల హరివిల్లు.