*ఆంజనేయుడు విశిష్టత*
*ఆంజనేయుడు విశిష్టత*


హనుమంతుడు,
ఆయనకు మరో పేరు మారుతి, ఆంజనేయుడు ,అంజనీసుతుడు బజరంగబలి,
పురాణాల్లో అత్యంత శక్తి గల పులి,
చాలా ధైర్యవంతుడు,
శ్రీరామ రక్షకుడు ,
రాముడు భక్తుడు,
ప్రాచీన కాలంలో వానర జాతి,
ఆంజనేయుడు గా పిలువబడే మారుతి,
సాక్షాత్తు మహాశివుడే ఆంజనేయుడిగా అవతరించి,
శివుని అంశం తో జన్మించి ,
ఆయన భుజాల మీద రామలక్ష్మణులు సముద్రం దాటించి,
రాముడు నమ్మిన బంటు,
అంజనీ సుతునిగా ,
సీతారాముల దాసునిగా,
విజయ ప్రదాతగా,
హిందూమతం లో అత్యంత శక్తి గా,
భక్తి శ్రద్ధలతో కొలువబడే స్వామి,
ఆయనకు ఇష్టం శ్రీరామనవమి.