*నెల్సన్ మండేలా*
*నెల్సన్ మండేలా*
దక్షిణాఫ్రికా రాష్ట్రపతి,
నల్లజాతి సూరీడు,
మొట్టమొదట ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుడు,
దక్షిణాఫ్రికా జాతిపితుడు,
జాతి కోసం జీవితాన్నకితం ,
నల్ల జాతి వారితో నిరంతరం పోరాటం,
జాతి కోసం జైలు జీవితం,
జాతిని ప్రేమించిన యోధుడు,
చిరస్థాయిగా నిలిచిన ధీరుడు,
విశ్వ శాంతి నోబెల్ బహుమతి,
వందకు పైగా అవార్డులు,
ఆదర్శంగా తీసుకున్నా మహాత్మాగాంధీ నినాదాలు,
నల్లజాతి యువతకు స్ఫూర్తి,
ఆయన అందించిన ఘనకీర్తి.