Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Thriller

4  

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Thriller

"మారే కాలంలో... పోయే కాలం..!"

"మారే కాలంలో... పోయే కాలం..!"

1 min
377


" "ఎప్పటికీ" "ఇప్పటి" దరిచేరని "ఒకప్పుడు",

"ఇప్పటి"తో అందట "ఎల్లప్పుడూ" నీతోనే ఉంటానని...


దాంతో పాపం ఈ "ఇప్పుడు" ఓ "అప్పుడై" ఆ "ఒకప్పటి" కోసం "ఇప్పటి"కే కాదు, "ఎప్పటి"కైనా ఎదురుచూస్తూనే ఉండడానికి సిద్ధపడిందట !


కానీ,

"ఒకప్పుడు" అనేది "ఎప్పటికీ" "ఇప్పటి"ది కాలేదు, కాదు కూడా..!

"ఎప్పటికైనా" "ఇప్పుడు" అనేది "అప్పుడే" అవుతుందన్న వాస్తవాన్ని "ఇప్పుడు" గ్రహించేలోపే ఆ "అప్పుడు" కూడా ఆఖరికి "ఒకప్పుడు"గా మారిపోయింది.


ఎందుకంటే

గతం గతః !

భవిష్యత్ బ్రమః !!

వర్తమానమే మిగలః !!!"


mr.satya's_writings



Rate this content
Log in

Similar telugu poem from Abstract