STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

లాక్ డౌన్ లో ప్రేమ

లాక్ డౌన్ లో ప్రేమ

1 min
324

ఎవ్వరూ లేరు

పరిసరాలు పరిస్థితులు ఏవీ అడ్డు రాలేదు

లాక్ డౌన్ వారి కలయికను ఆపలేదు

భౌతికంగా కాదు


వారి కలయిక మానసికం

అతడు బ్రష్ చేసేటప్పుడు

ఆమె తడిసిన ముంగురుల నుంచి రాలే నీటి బొట్లు

అతణ్ణి గిలిగింతలు పెట్టడం ఆపలేదు


అతడు జుట్టు దువ్వుకుంటునప్పుడు

ఆమె తెల్ల వెంట్రుకలు లెక్కపెట్టడం ఆగలేదు


ఏం మార్చింది లాక్ డౌన్ అని మీరనవచ్చు

ఏమో

ఎన్ని భగ్న హృదయాల్లో ప్రేమ చిగురించిందో

ఎంత మంది వారి పాత ప్రేమల మరణ వార్తలు వినకూడదని కోరుకునేలా చేసిందో


ప్రేమ 

లాక్ డౌన్

ఏదో మీరే గెలిపించాలి మరి!


Rate this content
Log in

Similar telugu poem from Abstract