కృతజ్ఞత
కృతజ్ఞత
అనంత విధ్యావాహిని లో
రేణువైన నన్ను దరిచేర్చుకునే
మీ హృదయాన్ని కీర్తించుటలో
వణికింది నా కలము
శూన్య ధైర్యముతో మీ మోమును
తిలకించుటలో చెమ్మగిల్లాయి నా కనులు.
అనంత విధ్యావాహిని లో
రేణువైన నన్ను దరిచేర్చుకునే
మీ హృదయాన్ని కీర్తించుటలో
వణికింది నా కలము
శూన్య ధైర్యముతో మీ మోమును
తిలకించుటలో చెమ్మగిల్లాయి నా కనులు.