STORYMIRROR

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

4  

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

కన్నీటి కడలి

కన్నీటి కడలి

1 min
308

 అనుబంధాల మాయలో మనసు చిక్కుకున్న వేళ

 కోరికలనే సంకెళ్ళు హృదయాన్ని బానిసలా మార్చిన వేళ

 ప్రతిక్షణం అసంతృప్తితో ఎద ఊగిసలాడిన వేళ

 ఆలోచనల ఉప్పెనలు చుట్టుముడుతున్న వేళ

 అంతుచిక్కని ప్రశ్నల కడలిలో ప్రయాణం

 గమ్యం తెలియని మార్గంలో సాగేనా నీ పయనం


Rate this content
Log in

Similar telugu poem from Abstract