STORYMIRROR

Challa Sri Gouri

Tragedy Classics Others

4  

Challa Sri Gouri

Tragedy Classics Others

కన్నీటి గాథలు

కన్నీటి గాథలు

1 min
343

 బతుకులో ఆశలేదు

 బతకడంలో ఆనందం లేదు

 నా అనే వారి ప్రేమ లేదు

 నా అనే వారే లేరు

 మనసంతా నిండిన ఆవేదన

 ఎవరితో పంచుకోలేని ఆక్రందన

 మనుషుల ఎడబాటు

 అడుగులలో తడబాటు

 క్షణక్షణం ఒక పరీక్ష

 తొందరపడితే తప్పదు శిక్ష

 ప్రతి కన్నీటి వెనుక దాగిన కథ

 అర్థం కాదు ఎవరికీ మన హృదయంలోని వ్యథ


Rate this content
Log in

Similar telugu poem from Tragedy