కడదాక
కడదాక
**కడదాక**
నువ్వు నాతో **కడదాక* *
ఉంటానని ఒట్టేసి చెప్పవా!
నీ అంతరంగం లో ఉన్నది **నేనేనని**
ఆ మాట ఇస్తావా, నీ జత *నేనేనని*
నీ జీవితంనాతోనే ముడి పడిందని నీ అర్ధభాగం *నేనేనని*
నన్ను ఒంటరిగా వీడిపోనని నాతోనే ఉంటానని, నువ్వే *నేనని*
నీ జత కోసం నే వేచి ఉంటా తోడుగా ఉండడానికి నాకై నీ ప్రాణం ఇస్తావా, నువ్వే *నేనని*
నువ్వునన్ను తలిస్తేనాతో *కడదాక*!
