STORYMIRROR

Anjani Gayathri

Inspirational Others

4  

Anjani Gayathri

Inspirational Others

భరోసా కావాలి

భరోసా కావాలి

1 min
221

ఆవేదనలో ఉన్న వాళ్ళకి ఆత్మీయ నేస్తమై

 మండే ఎండకు ఉపశమనంలా స్వాతి చినుకై

 నీ చిరుజల్లును కురిపిస్తూ సాంత్వన చేకూరుస్తూ

 వేదనలో ఉన్న వాళ్ళకి ఉపశమనం కలిగించేలా

 నీ ఆపన్నహస్తము అందించి వారికి నువ్వు ఇచ్చే చేయూత కాంతి కిరణమై నలుదిశలా ప్రజ్వరిల్లేలా

 అండగా ఉంటూ ఆపద్బాంధవుడువై వారిని ఆదుకుంటే

 వారికి నువ్వు ఇచ్చే భరోసా చైతన్య దీపికలా ప్రకాశిస్తూ

 నిన్ను ఉత్తమ మార్గంలో ఉన్నతుడిగా కీర్తిస్తూ

 నీ యశస్సు కోరుకునే వారే అంతా, నీకు మించిన ఆదర్శప్రాయుడు అభినందనీయుడు ఉండడు ఈ లోకంలో అని కీర్తిస్తారు దీవెనలు అందిస్తారు!!.



Rate this content
Log in

Similar telugu poem from Inspirational