🌹కష్టజీవులు🌹
🌹కష్టజీవులు🌹
*కష్టజీవులు*
రచన :- అంజనీగాయత్రి
*కర్షకులు* *కార్మికులు* *కష్టజీవులు*
వారి కష్టం మనకు ఎంతో లాభం
ఏ పనైనా ఒళ్ళువంచి చేసేవాళ్లకు తెలుస్తుంది, ఆ పని విలువ ఆ కష్టం విలువ ఎంత చెప్పినా తక్కువే,
కాయకష్టంతో సంపదలు సంపాదించవచ్చు, కానీ సంపదలతో తులతూగుతున్నప్పుడు కాయ కష్టం చేయలేము, సుఖపడ్డాక కష్టం విలువ గుర్తుంచుకోవాలి, కష్టపడి సుఖపడవచ్చు గాని, సుఖపడ్డాక కష్టపడలేము అనే మాట అక్షర సత్యం, ఇది తెలుసుకున్న మనుషులు జీవితంలో విజయపథంలో దూసుకుపోతారు.
