Challa Sri Gouri
Tragedy Others
పెంచుకోకు ఎవరి పైన అభిమానం
అది పెంచును నీ హృదయ భారం
ఒకరి మాటల కోసం తపన
వారి పిలుపుకై నిరీక్షణ
విలువలేని చోట ఆరాటం
ఆప్యాయత లేని చోట పోరాటం
నీ కలలు తారుమారు
ఎందుకీ బాధ మారు మారు
- చల్లాశ్రీగౌరీ
ఆశయ సాధనం
స్వీయ అన్వేషణ
నిరీక్షణ- దుః...
పులిహోర మదిని...
తొలిచూపుల ప్ర...
లంచం-నిజాయితీ...
చదరంగం తెలివి...
దేశభక్తి- ఎదు...
సైనికుడుదేశాన...
పాములు- ఆరాధ్...
వినరా వినరా, నేను చెప్పేది వినరా మాయ చేసి వచ్చింది, మనుషులోకి దూరింది వినరా వినరా, నేను చెప్పేది వినరా మాయ చేసి వచ్చింది, మనుషులోకి దూరింది
పాత దుస్తులమా? శాపగ్రస్తులమా? పాత దుస్తులమా? శాపగ్రస్తులమా?
మృత్యువుని గెలిచి సిగ్గుని మరచి మృత్యువుని గెలిచి సిగ్గుని మరచి
బాగున్నావా అంతకంటే ఏం అడగాలో తెలియలేదు బాగున్నావా అంతకంటే ఏం అడగాలో తెలియలేదు
ట్రాజెడీ కవిత ట్రాజెడీ కవిత
మనిషే భయపెడుతున్నాడిప్పుడు మానవత్వం చిగురించని మనిషే భయపెడుతున్నాడు మనిషే భయపెడుతున్నాడిప్పుడు మానవత్వం చిగురించని మనిషే భయపెడుతున్నాడు
హరిత వస్త్రాన్ని ధరించి ముత్తైదువలా శోభిల్లుచున్న నా పుడమి తల్లిపై నానా రూప సహితమై కళావ హరిత వస్త్రాన్ని ధరించి ముత్తైదువలా శోభిల్లుచున్న నా పుడమి తల్లిపై నానా రూప సహిత...
మాదేముందని నేరం , దేవుని కెందుకు మాతో ఇంతటి వైరం కానరాదే అమ్మ చూపే మమకారం మాదేముందని నేరం , దేవుని కెందుకు మాతో ఇంతటి వైరం కానరాదే అమ్మ చూపే మమకారం
నేను నీకు భౌతికంగా దూరం అయిన నాటి నుండి...ఆ దేవుడు మనల్ని ఒకరి నుండి ఒకరినీ శాశ్వతం గా నేను నీకు భౌతికంగా దూరం అయిన నాటి నుండి...ఆ దేవుడు మనల్ని ఒకరి నుండి ఒకరినీ శాశ్...
ఆరేళ్ళ వయసులోనే ఏసీ హాస్టల్ వైపు అడుగుగులు ఆరేళ్ళ వయసులోనే ఏసీ హాస్టల్ వైపు అడుగుగులు
అక్కడ జంతువు యదేశ్చగా నడి రోడ్డుమీద సంచరిస్తాయి అక్కడ జంతువు యదేశ్చగా నడి రోడ్డుమీద సంచరిస్తాయి
ఏమిటో ఈ బంధాలు ఏమిటో ఈ బంధాలు
తను వెతుక్కుంటూ వెళ్లి గోతిలో పడినట్లు తను వెతుక్కుంటూ వెళ్లి గోతిలో పడినట్లు
ఎక్కడో వాయుగుండానికి ముందస్తు హెచ్చరికలుంటే ఎక్కడో వాయుగుండానికి ముందస్తు హెచ్చరికలుంటే
రాత్రి మినుగురులు కోల్పొయిన ఒంటరిలా దిగులైపొయింది! జమ్మిచెట్టుమీద రాత్రి మినుగురులు కోల్పొయిన ఒంటరిలా దిగులైపొయింది! జమ్మిచెట్టుమీద
మిత్రుడడిగాడు కవిత రాయలేదేమని అన్నింటా 'లేమి' చోటుచేసుకున్న వేళ మిత్రుడడిగాడు కవిత రాయలేదేమని అన్నింటా 'లేమి' చోటుచేసుకున్న వేళ
ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎవర్ని ఎంచుకోవాలి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎవర్ని ఎంచుకోవాలి
గాన గాంధర్వం ఆ గళంతో పెరిగే సౌందర్యం లేని అందం సరిగమలే సంతరిల్లు సందర్భo గాన గాంధర్వం ఆ గళంతో పెరిగే సౌందర్యం లేని అందం సరిగమలే సంతరిల్లు సందర్భo
పర్యావరణం కథ పర్యావరణం కథ
అప్పులు తెచ్చి గొప్పలా తప్పులు చేసి తిప్పలా అప్పులు తెచ్చి గొప్పలా తప్పులు చేసి తిప్పలా