జీవన చదరంగం
జీవన చదరంగం
తడబడిన ప్రేమ రాగాల సరిగమలుకు ఆది ఇది
చిన్నకోరిక కూడా తీర్చలేని చిరు ప్రాణం నాది
కొద్ధి సమయం కూడా నీతో గడపలేని జీవితం నాది
ఆత్మీయ పలకరింపు లేని బంధం నాది
సమస్యల తుఫాను అలజడిలో చిక్కెను నా మది
భారమైన హృదయం కన్నీటి ధారయై తడిసింది నా ఎద గది
