జగతిలో
జగతిలో
ఈ జీవన జగతిలో
ప్రతి వారు ఈ ప్రపంచాన్ని
చూడగలుగుతారు అంటే....!!!
దానికి కారణం తన ప్రాణాలకు
సైతం త్యాగం చేసి తను రక్త దరబోసి
తన మృదువైన శరీరాన్ని గాయం చేసుకొని
మనకు ప్రాణం పోసి.....!!
తన పుట్టుకకు ఒక సార్థకత సంపాదించుకున్న
సమాజానికి తను అంత చేసిన ఒక గుర్తింపు
లేని ప్రాణిగా ఉన్న ఒక శక్తి రూపం అయిన ఆడపిల్ల....!!
ఇప్పటికైనా తనను గుర్తించి తనను ఏదైనా
చెయ్యాలనే ముందు ఒకసారి మి ఇంటిలో
ఉన్న అమ్మని గుర్తు చేసుకోండి...!!
తను కూడా మి అమ్మ మి అక్క మి చెల్లి
మీ భార్య మి తోబుట్టువు లాంటిదే అని
ఒకసారి మననం చేసుకోండి ....!!
మీ మనసాక్షినీ ప్రశ్నించు కొండి అప్పుడు
తెలుస్తుంది తను ఏమిటా అనేది దయచేసి
ఈ మానభంగాలు రూపు మాపడానికి ప్రయత్నించండి....!!
