గెలుపు..
గెలుపు..
ఏడుస్తూ కూర్చుంటే . . . . . ! !
కన్నీళ్ళు కరిగిపోతాయి . . .
కాలం కదలి పోతుంది . . . . . .
కష్టం మిగిలిపోతుంది . . . . .
అందుకే . . .
ఏడుపుని గుండెలో దాచి పెట్టు . . .
గెలుపు కోసం పరిగెట్టు . . . . -
అలుపు లేకుండా ప్రయత్నించు . . .
నీ ఏడుపుకి కారణం ఐన వాళ్ళే '
నీ గెలుపునీ చూసి తలదించుకోవాలి . . . .
నీ జీవితం నీవు నిర్ణయించుకో . .
